Tollfree Helpline for Old Age People 14567


East Godavari District Collector Dr. Madhaveelatham announced that a helpline number 14567 has been set up with the facility to make free phone calls for solutions and services information on the problems of the elderly. The detailed poster was unveiled at the Collectorate on Wednesday evening. 14567 Details of nursing homes in services in the information provided by the helpline. There will be details of the care center and the details of the hospitals. He said it was commendable that some charities were standing up for the elderly. The Collector appealed not to neglect the elderly who are subject to Western trends.


వయోవృద్ధుల సమస్యల పై పరిష్కారాలు, సేవల‌ సమాచారంకోసం‌ ఉచితంగా ఫోన్ చేసుకునే సదుపాయంతో 14567 నంబరు హెల్ప్‌ లైన్ ఏర్పాటు చేసినట్టు‌ తూర్పుగోదావరి జిల్లా‌ కలెక్టర్ డాక్టర్ మాధవీలత‌ ప్రకటించారు. ఈ వివరాలున్న పోస్టర్ ను కలెక్టరేట్ లో బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు.

14567 హెల్ప్ లైన్ అందించే సమాచారంలో సేవలలో వృద్ద ఆశ్రమాలు వివరాలు. సంరక్షణ కేంద్రం వివరాలు, ఆసుపత్రుల వివరాలు వుంటాయన్నారు. వృద్దుల పట్ల కొన్ని స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తుడడంఅభినందనీయం అన్నారు. పాశ్చాత్య పోకడలకు లోనై వృద్ధులను నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్ విజ్ఞప్తి‌ చేశారు.

Rate this post