నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసు కుంటున్నామని ఎంపీ భరత్ రామ్ అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం 31వ డివిజన్లో ఆయన పర్యటించారు.
అధికారులు, పార్టీ శ్రేణులతో ద్వారా ప్రభుత్వం అరలను చేకూర్చిన లబ్ది స్థలాల్లో నివాసాలు ఏర్పరచుకుని కొన్నేళ్లుగా నివ శిస్తున్న 55 కుటుంబాలకు పట్టాలు ఇప్పించాలని, మంజూరు చేయాలని, విద్యుత్తు స్తంభాలు, వీరిదీపాల సమస్యలను పరి స్కరించాలని ఎంపీని కోరారు.
డివిజన్ ఇన్చార్జి అప్పారావు, మాజీ కార్పొరేటర్ నూకరత్నం, పలువరు పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.