ఘనంగా జ్యోతిబాపులె ‘సత్యశోధక్ సమాజ్” 150వ ఆవిర్భావ దినోత్సవం

మహిళలు విద్యావంతులై నప్పుడే సమాజాభివృద్ధి జరుగుతుంద రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్య మోషేన్రాజు అన్నారు. జ్యోతిబా పులె ‘సత్యశోధక్ సమాజ్ 150వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో శనివారం రాజమ హేంద్రవరం జనం కళాకేంద్రంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తొలుత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, జ్యోతిబాపులె, సావి త్రిబాయిపులె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ  అధ్యక్షతన జరిగిన సదస్సులో మాట్లాడుతూ సమాజంలో అంటరానితనాన్ని పోగొట్టడానికి, మహిళ కోసం అంబేడ్కర్ కృషి చేస్తే, సమాజంలో మహిళలు విద్యావంతులు కావడానికి కృషి చేసిన వ్యక్తి జ్యోతిబావులె అన్నారు. 

మహిళలు పోరాటాలు చేసే పరిస్థితి నేటికీ ఉండటం పులె వంటి మహనీయుల ఆశయ తీరామ్ మాట్లాడుతూ జ్యోతిబావులె చేసిన సత్యశోధక్ సమాజ్ గురించి ప్రతిఒక్క శ్రీకాకుళం ఎస్సీ రాధిక మాట్లాడుతూ సమాజంలో ఇటువంటి స్పందించే సామాజిక స్పృహ  ప్రతిఒక్కరిలో ఉండాలన్నారు. రుడా చైర్ పర్సన్   షర్మిలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి విజయ లక్ష్మి 

 మహిళా కమిషన్ సభ్యులు, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు .    
Rate this post