Devi Chowk 2024: 91వ శ్రీ దేవి నవరాత్రుల కార్యక్రమాలు, అలంకారాలు

91వ శ్రీ దేవి నవరాత్రుల మహోత్సవాలు రాజమహేంద్రవరం లోని దేవి చౌక్ లో అక్టోబర్ 3 నుంచి ప్రారంభం అయి అక్టోబర్ 13 వరకు కొనసాగుతాయి. కమిటీ ప్రెసిడెంట్ శ్రీ బత్తుల రాజరాజేశ్వరరావు ఈ కార్యక్రమాల వివరాలు తెలియచేసారు.

రోజు వారీ అమ్మవారి అలంకారాల వివరాలు

తేదీఈరోజు అమ్మవారి అలంకారం
3 అక్టోబర్ 2024శ్రీ బాలా త్రిపురసుందరి
4 అక్టోబర్ 2024శ్రీ సరస్వతీ దేవి
5 అక్టోబర్ 2024శ్రీ దుర్గా దేవి
6 అక్టోబర్ 2024శ్రీ రాజ రాజేశ్వరి దేవి
7 అక్టోబర్ 2024శ్రీ మహిషాసుర మర్ధనీ దేవి
8 అక్టోబర్ 2024శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
9 అక్టోబర్ 2024శ్రీ గాయత్రీ దేవి
10 అక్టోబర్ 2024శ్రీ అన్నపూర్ణ దేవి
11 అక్టోబర్ 2024శ్రీ మహాలక్ష్మీ దేవి
12 అక్టోబర్ 2024శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
13 అక్టోబర్ 2024

రోజు వారీ వినోద కార్యక్రమాల వివరాలు

తేదీరాత్రి 6.30 నుండి 9 వరకురాత్రి 10 గంటలకు
3 అక్టోబర్ 2024గరగల నృత్యంశ్రీ కనక దుర్గ మహత్యం నాటకం
4 అక్టోబర్ 2024బోనాల నృత్యంసత్య హరిశ్చంద్ర నాటకం
5 అక్టోబర్ 2024శ్రీ దుర్గా సాయి శక్తి వేషాలు ట్రూప్రాజ నర్తకి నాటకం
6 అక్టోబర్ 2024ఘంటసాల సినీ భక్తి గీతాలు
7 అక్టోబర్ 2024దుర్గా భవానీ శక్తి వేషాలు ట్రూప్సత్య హరిశ్చంద్ర నాటకం
8 అక్టోబర్ 2024శ్రీ రామాంజనేయ సోక్స్ ఫోన్సినీ సంగీత విభావరి
9 అక్టోబర్ 2024రెండు రత్నాలు – మయా సభ & సత్య హరిశ్చంద్ర (వారణాసి నుండి)
10 అక్టోబర్ 2024భూ కైలాస్ నాటకం
11 అక్టోబర్ 2024మూడు రత్నాలు – బాల నాగమ్మ, శ్రీ కృష్ణ తులా భారం & గయోపాఖ్యానం
12 అక్టోబర్ 2024రామాంజనేయ యుధ్ధం
13 అక్టోబర్ 2024గరగల నృత్యంకురుక్షేత్రం
Rate this post