Flood in Godavari: మళ్ళీ పెరుగుతున్న గోదావరి వరద
రాజమహేంద్రవరంలో గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్గాలకు నీరు నదిలోకిచేరుతోంది. ఉప నదుల్లోనూ నీరు పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శనివారం సాయంత్రం గంటలకు నీటి మట్టం 10:10 అడుగులకు … Read more