Recent News


  • Meanwhile, chief minister Jagan Mohan Reddy will resume his Memantha Siddham bus yatra on Thursday from Eethakota stay point. He took a day’s break on Wednesday on account of Sri Rama Navami festival. The chief minister’s programme coordinator and MLC Talasila Raghuram said that the bus yatra will go through Tanuku, Ravolapalem, Jonnada and halt…


  • Manjeera Sarovar Premiere is Rajahmundry’ 5 Star Hotel & Manjeera International Convention Centre, largest in AP launched on 26th March 2022. Details of he Hotel are Here – Also Read – Manjeera Sarovar Premiere and Manjeera International Convention Centre at Rajahmundry launched For Sales and Booking Enquiries : +91 91540 30963 Also Read – Sarovar…


  • List of Car Travel, Car Rental and Cheap and Best Car Travel Agencies in Rajahmundry with Google Rating are given below. The List comprises of Phone Number and Address. Name Mobile Number Rating Address Rajahmundry Car Travels 9652495555 4.7 12-22-86/1, Lingampeta, 2nd St, near Ganpati Temple, Rajamahendravaram, Andhra Pradesh 533103 Costa Car Travels in Rajahmundry…


  • జాతీయ రహదారిపై మోరంపూడి కూడలి వద్ద పైవంతెన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 రోజుల పాటు ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ డీఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నామవరం నుంచి రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండు వైపు వెళ్లే వాహనాలు మోరంపూడి సాయినగర్ దుర్గమ్మగుడి పక్క నుంచి గాదాలమ్మ రోడ్డు మీదుగా అప్సరలాడ్జి నుంచి జాతీయ రహదా రిపైకి రావాలన్నారు. సాయినగర్ దుర్గమ్మ గుడి ఎదురుగా ఉన్న రోడ్డునుంచి గంగి రెడ్ల కాలనీ…


  • మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ కు కొవ్వూరు నియో జకవర్గ టికెట్ కేటాయింపు విషయంలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పునరాలోచించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగ సంజయ్ కోరారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా పార్టీ పార్లమెంట్ బాధ్యు డిగా తెదేపా అభివృద్ధికి జవహర్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన గెలుపు కోసం మాదిగలతోపాటు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.…


  • రాజమహేంద్రి: మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో నగర వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు సీతా రామకృష్ణ ఆధ్వర్యంలో ఆది వారం పలువురు పార్టీలో చేరగా వారికి అర్బన్ నియోజకవర్గ వైకాపా అభ్యర్ధి భరత్లామ్ వైకాసా కండువాలు కప్పి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు తనపై లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల ఫలితమేమీ ఉండదన్నారు. అభివృద్ధి పనుల్లో తాను కమీషన్లు తీసుకున్నట్లు రుజువు చేస్తే దేని కైనా సిద్ధమన్నారు. కమీషన్లు తీసుకునే సంస్కృతి ఆదిరెడ్డి కుటుం…